Janhvi Kapoor Pics: యువరాణిలా జాన్వీ కపూర్.. స్టన్ అయ్యేలా జూనియర్ శ్రీదేవి పోజులు!

Wed, 18 Jan 2023-12:04 am,

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చారు. స్లీవ్ లెస్ లెహంగాలో అందాలు చూపిస్తూ కుర్రకారును చంపేస్తున్నారు. జూనియర్ శ్రీదేవిని ఇలా చూసి అందరి మతులు పోతున్నాయి.   

జాన్వీ కపూర్ సినిమా షూటింగ్‌ల‌తో ఎంత బిజీగా ఉన్నా.. సోష‌ల్ మీడియాలో మాత్రం చాలా చురుగ్గా ఉంటారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తన సినిమా, వెకేషన్‌కు సంబందించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు.   

ఇటీవల గుడ్ లక్ జెర్రీ, మిస్టర్ అండ్ మిసెస్ మహీ సినిమాల్లో జాన్వీ కపూర్ నటించారు. జూనియర్ శ్రీదేవి ఓ వైపు బాలీవుడ్‌లో దూసుకుపోతూనే మరోవైపు సౌత్‌పై కూడా ఫోకస్‌ పెట్టారు.  

జాన్వీ కపూర్ తన అందం, నటనతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జాన్వీ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు.   

అతిలోక సుందరి శ్రీదేవి తనయగా జాన్వీ కపూర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమా 'ధడక్' హిట్ కావడంతో.. జాన్వీకి వరుస ఆఫర్లు వచ్చాయి.     

1997 మార్చి 6న జాన్వీ కపూర్ ముంబైలో జన్మించారు. దివంగత హీరోయిన్ శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ గారాల పట్టే జాన్వీ.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link