Kajal, Gautam latest pics: న్యూ ఫొటోషూట్‌లో తళుక్కుమన్న కొత్త జంట
పెళ్లి తర్వత ఈ కొత్త జంట కాజల్, గౌతమ్ ఇటీవల జరిగిన కార్వాచౌత్ వేడుకల్లో ( Kajal Aggarwal - Gautam Kitchlu photos ) పాల్గొన్న ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి.
తాజాగా ఈ న్యూ కపుల్ - న్యూ ఫొటోషూట్‌లో పాల్గొని న్యూ స్టిల్స్‌తో ఫొటోలు దిగారు.
దీంతోపాటు కాజల్ రెడ్ సారీలో కూడా సింగిల్‌గా దిగిన ఫొటో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది.