Ketika Sharma: పొట్టి నిక్కర్‌లో బ్రో బ్యూటీ సందడి.. కేతిక శర్మ ఖతర్నాక్ పోజులు చూశారా..!

Sun, 20 Aug 2023-12:07 pm,

కేతిక శర్మ పొట్టి నిక్కర్‌లో విదేశీ వీధుల్లో సందడి చేస్తోంది. ఆస్ట్రియాలోని వియన్నా నగరంలో తిరుగుతున్న ఫొటోలను పంచుకుంది.  

పొట్టి డ్రెస్‌లో థైస్ షోతో మతిపోగొట్టింది. ఈ పిక్స్‌ను చూసి అభిమానులు మైమరిచిపోతున్నారు.   

24 డిసెంబర్ 1995న న్యూఢిల్లీలో జన్మించిన కేతిక.. చదువు పూర్తయిన తరువాత మోడలింగ్‌లో ఎంట్రీ ఇచ్చింది.   

డబ్‌స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. టాలీవుడ్ మూవీస్‌తోనే సినీ కెరీర్ ఆరంభించింది.  

రొమాంటిక్, లక్ష్య, రంగరంగ వైభవంగా, బ్రో వంటి చిత్రాలతో అభిమానులను అలరించింది. బ్రో వంటి మరోసాలిడ్ హిట్ కొడితే.. కెరీర్‌కు ప్లస్ అవుతుందని ఈ ఢిల్లీ బ్యూటీ భావిస్తోంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link