Ketika Sharma: కేతిక శర్మ అందాలు కెవ్వు కేక.. మతిపోగుడుతున్న లేటెస్ట్ పిక్స్

డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రూపొందిన 'రొమాంటిక్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కేతిక శర్మ.

మొదటి సినిమాతోనే ఈ ఢిల్లీ భామ తన అందచందాలతో ప్రేక్షకులను అలరించింది.
చివరగా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'రంగరంగ వైభవంగా' మూవీలో కేతిక శర్మ యాక్ట్ చేసింది.
అయితే ఈ భామ యాక్ట్ చేసిన సినిమాలు కూడా బాక్సాఫీసు పెద్దగా ఆడలేదు. దీంతో ప్రస్తుతం ఓ హిట్ కోసం ఎదురుచూస్తోంది.
మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది ఈ ఢిల్లీ బ్యూటీ.