Krithi Shetty: బేబమ్మ అందం చూడతరమా.. కృతి శెట్టి క్రేజీ లుక్స్

Sat, 29 Oct 2022-4:49 pm,

ఉప్పెన సినిమా తరువాత బేబమ్మకు ఆ స్థాయి హిట్ రాలేదు.   

ఇటీవల ఈ బ్యూటీ హీరోయిన్‌గా నటించిన అన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో అభిమానులు నిరాశ పడుతున్నారు.  

రామ్ ది వారియర్, నితిన్ మాచర్ల నియోజకవర్గం, సుధీర్ బాబు నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి తదితర సినిమాల్లో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించా.. బాక్సాఫీసు పరాజయం పాలయ్యాయి.  

ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులో తెరకెక్కుతున్న ఓ సినిమాతో పాటు మరో తమిళ సినిమా, మలయాళ మూవీలో నటిస్తోంది.  

ఇక తెలుగులో మాత్రం టాప్‌ హీరోలు ఈ ముద్దుగుమ్మను పక్కన పెట్టేశారని వార్తలు వస్తున్నాయి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link