Kriti Sanon pics: చీరలో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న కృతి సనన్, పిక్స్ వైరల్

Wed, 24 Jan 2024-8:54 pm,

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ 'వన్ నేనొక్కడినే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది .     

ఆ తర్వాత నాగచైతన్యతో దోచెయే సినిమా చేసింది.     

ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడకపోవడం ఈ బ్యూటీకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.     

బాలీవుడ్ లో రాబ్ర, లుకా చుప్పి, హౌస్ పుల్ 4, మిమీ, ఆదిపురుష్ వంటి సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.     

తాజాగా ఈ బ్యూటీ తన లేటెస్ట్ పిక్స్ తో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link