Madonna Sebastian: హాట్ హాట్ ఫోజులతో మత్తెక్కిస్తోన్న మడోనా, లేటెస్ట్ పిక్స్ వైరల్
మలయాళంలో వచ్చిన 'ప్రేమమ్' సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసింది మడోన్నా సెబాస్టియన్ (Madonna Sebastian).
ఆ తర్వాత కోలీవుడ్ లో విజయ్ సేతుపతి సరసన 'కాదలుమ్ కాదందు పోగుమ్' (2016) లో నటించి మెప్పించింది.
ప్రేమమ్ రీమేక్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 2021లో నాని హీరోగా నటించిన 'శ్యామ్ సింగరాయ్' లో లాయర్ పద్మావతిగా అలరించింది.
గతేడాది దళపతి విజయ్ సోదరి పాత్రలో 'లియో' చిత్రంలో నటించింది. ప్రస్తుతం డీజే టిల్లు 2 సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటిస్తోంది.
అందం, అభినయం ఉన్న ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పది సంవత్సరాలు దాటుతున్న ఈ అమ్మడు నటించింది కేవలం 15 సినిమాలకు మించి ఉండవు.
సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తరుచూ తన ఫొటో షూట్లతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ బ్యూటీ దిగిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.