Manchu Lakshmi: మంచు లక్ష్మి ఓవర్ డోస్ హాట్ షో.. మరి ఇంతగానా..!

Tue, 12 Mar 2024-7:01 pm,

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురుగా మంచు లక్ష్మి సుపరిచితురాలు. ఆ తర్వాత యాంకర్ గా, నటిగా, నిర్మాతగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది.   

సిద్దార్ధ్ నటించిన 'అనగనగా ఓ ధీరుడు' అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో నటించిన ప్రతినాయక ప్రాతకు మంచి గుర్తింపు లభించింది.   

'గుండెల్లో గోదారి' సినిమాతో తనలో ఉన్న మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించి అందరి మన్ననలను పొందింది. ఆ తర్వాత ఈ అమ్మడు పలు సినిమాలు, వెబ్ సిరీస్ లతో పుల్ బిజీ అయిపోయింది.  

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంచులక్ష్మి ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ ను షేర్ చేస్తూ ఆడియెన్స్ ఎట్రాక్ట్ చేస్తోంది.   

తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో హాట్ బాంబ్ పేల్చింది. ఇందులో ఈ అమ్మడు అందాలకు కుర్రాళ్లకు మైండ్ బ్లాక్ అయింది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link