Mouni Roy Photos: కంటి చూపుతోనే కుర్రకారు మనసును డిస్టర్బ్ చేసే `నాగిని` బ్యూటీ!

Tue, 12 Apr 2022-5:01 pm,

హీరోయిన్ మౌనీ రాయ్.. 1985 సెప్టెంబరు 28న పశ్చిమ బంగాల్ లో జన్మించింది. మోడల్, నటి, గాయని, కథక్ డ్యాన్సర్.  

టీవీ సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2004లో 'రన్'​ సినిమాలో బ్యాక్​గ్రౌండ్​ డ్యాన్సర్​గా కెరీర్​ ప్రారంభించింది.    

ఆ తర్వాత సినిమాల్లో సహాయ పాత్రల్లో అవకాశాలు దక్కించుకుని మెప్పించింది. 2018లో అక్షయ్ కుమార్ 'గోల్డ్' చిత్రంతో హీరోయిన్​గా పరిచయమైంది.    

2019లో వచ్చిన 'బీగీ బీగీ రాతోనే మైన్' ఆల్బమ్ సాంగ్​తో గాయనిగా మౌనీ రాయ్ ఆకట్టుకుంది.    

రణ్​బీర్, ఆలియా, అమితాబ్ నటిస్తున్న 'బ్రహ్మాస్త్ర'లో మౌనీరాయ్ ఓ కీలక పాత్రలో నటిస్తుంది.   

మౌనీ రాయ్

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link