Mrunal Thakur: మైండ్ బ్లాక్ చేస్తున్న మృణాల్ లేటెస్ట్ అందాలు.. మీరు ఓ లుక్కేయండి..
తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా టాప్ హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది మృణాల్ ఠాకూర్.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన 'ఫ్యామిలీ స్టార్' సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది.
టాలీవుడ్ లో మాంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్ లో ఫాలోయింగ్ పెంచుకుంటుంది.
ఈ బ్యూటీ ఇన్ స్టాలో పిక్ షేర్ చేసిందంటే అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది. అంతలా ఉంది మృణాల్ క్రేజ్.
తాజాగా ఈ భామ అందాల విందు చేసింది. ఇందులో ఈ అమ్మడి లుక్స్ కుర్రాళ్ల ఫిదా అవుతున్నారు.