Nabha Natesh Hot Pics: పొట్టి డ్రెస్‌లో నభా నటేష్ హాట్ ట్రీట్.. క్లీవేజ్ అందాలతో `ఇస్మార్ట్` పోరి రచ్చ!

Mon, 08 May 2023-9:37 pm,

నభా నటేష్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. పొట్టి డ్రెస్‌లో నభా క్లీవేజ్ అందాలు ఆరబోశారు. ఇస్మార్ట్' పోరి ఇచ్చిన ఖతర్నాక్ పోజులకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.   

ఇటీవలీ కాలంలో ఎక్కువగా సినిమాలు చేయని కన్నడ భామ నభా నటేష్ సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుగ్గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. 

ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో సినిమాల్లో నభా నటేష్ నటించారు. ఇస్మార్ట్ శంకర్ తప్ప ఏ సినిమా కూడా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు.  

'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి నభా నటేష్ పరిచయం అయ్యారు. 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  

కన్నడ బ్లాక్ బస్టర్ హిట్ 'వజ్రకాయ' సినిమా ద్వారా నభ నటేష్ సినీ అరంగేట్రం చేశారు. ఆపై లీ, సాహెబా సినిమాలు చేశారు.   

1995 డిసెంబర్ 11న శ్రీంగేరిలో నభా నటేష్ జన్మించారు. మంగుళూరులో ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link