Neha Sharma Photos: `చిరుత` హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి!

హీరోయిన్ నేహా శర్మ.. 1987 నవంబరు 21న బిహార్లోని భగల్పుర్లో పుట్టింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన తొలి చిత్రం 'చిరుత' చిత్రంతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది.

ఆ తర్వాత వరుణ్ సందేశ్ నటించిన 'కుర్రాడు' చిత్రంతో మరింతగా మెప్పించింది.
ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన ఈ భామ.. ప్రస్తుతం 'జోగిరా సా రా రా' అనే చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.