Actress Neha Shetty: చీరకట్టులో మాయ చేస్తున్న నేహా శెట్టి... ఇలాంటి అందాన్ని ఎప్పుడు చూసిండరు..

Thu, 29 Feb 2024-3:27 pm,

'ముంగారు మగ 2' అనే కన్నడ సినిమాతో మూవీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నేహా శెట్టి.     

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరీ హీరోగా నటించిన 'మెహబూబా' మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది  నేహా శెట్టి,    

సిద్దూ జొన్నలగడ్డ సరసన డీజే టిల్లు మూవీలో నటించి భారీ క్రేజ్ సొంతం చేసుకుంది.   

ఆ తర్వాత గల్లీ రౌడీ, బెదురులంక, రూల్స్ రంజన్ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఈ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. అయినా సరే ఈ అమ్మడుకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి.    

ప్రస్తుతం ఈ బ్యూటీ విశ్వక్ సేన్ సరసన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీలో నటిస్తోంది.     

తాజాగా నేహా  చీరకట్టులో మెరిసింది. ఇందులో చాలా అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link