లాక్‌డౌన్‌లో అందాల ‘నిధి’‌ని చూశారా!

Fri, 18 Sep 2020-1:14 am,

లాక్‌డౌన్ సమయంలో షూటింగ్స్, బిజీ షెడ్యూళ్లు లేకపోవడం ఇంటి వద్ద కాలక్షేపం చేస్తోంది అందాల నిధి అగర్వాల్. ఆమె తరచుగా తన హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. ఆ మధ్య పబ్ జి గేమ్ ఆడుతూ ఉండగా ఇంట్లోవాళ్లు వీడియో తీయగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Images Credit: ఈ ఫొటోలను నిధి అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు. ఆ ఫొటోలు లాక్‌డౌన్ టైమ్‌లో వైరల్ అవుతున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link