Nidhhi Agerwal Pics: అందాల నిధి ఓపెన్ చేసిన ఇస్మార్ట్ బ్యూటీ, లేటెస్ట్ పిక్స్ వైరల్

Wed, 14 Feb 2024-7:04 pm,

టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అనతి కాలంలోనే తన అందం, అభినయంతో మంచి పేరు తెచ్చుకుంది హీరోయిన్ నిధి అగర్వాల్.  

2017లో వచ్చిన 'మున్నా మైఖేల్' అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్.   

2018లో సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.  

మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది.  

ప్రస్తుతం నిధి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన 'వీరమల్లు' చిత్రంలో అనే చిత్రంలో నటిస్తోంది.   

నిధి అగర్వాల్ తాజాగా సోకులు విందు చేసింది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link