Niti Taylor Pics: బ్లాక్ టాప్ లో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న నితీ టేలర్, పిక్స్ వైరల్
2009లో వచ్చిన 'ప్యార్ కా బంధన్'తో హిందీ టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది నితి టేలర్.
హిందీలో కైసీ యే యారియాన్ షో, గులామ్ మూవీలతో పాపులారిటీ సంపాదించింది ఈ బ్యూటీ.
తనీష్ హీరోగా నటించిన 'మేం వయసుకు వచ్చాం' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నితీ టేలర్.
ఆ తర్వాత పెళ్లి పుస్తకం, లవ్ డాట్ కామ్ వంటి తెలుగు చిత్రాల్లో నటించింది.
టేలర్ తన ప్రియుడైన పరీక్షిత్ బావాను 2020లో వివాహం చేసుకుంది.
2023లో టేలర్ సోనీ టీవీ యొక్క బడే అచే లాగ్తే హై 2 లో రణదీప్ రాయ్ సరసన ప్రాచీ కపూర్ రోల్ లో నటించి మెప్పించింది.