Nora Fatehi: అందాల బాంబ్ పేల్చిన నోరా ఫతేహి.. హాట్ ట్రీట్ అదుర్స్
నోరా ఫతేహి నటించిన సెక్సీ ఇన్ మై డ్రెస్ ఆల్బమ్ శుక్రవారం విడుదలైంది. ఈ ఆల్బమ్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా ఈ బ్యూటీ బోల్డ్ ఫొటో షూట్‌తో మెస్మరైజ్ చేసింది.
ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు. సెక్సీ ఇన్ మై డ్రెస్ సక్సెస్ కావాలని ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు.
ఈ ఆల్బమ్ నోరా ఫతేహి యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. ఆర్ యూ రెడీ అంటూ ఫ్యాన్స్‌ను అడిగింది.
ఇండో కెనడియన్ నటి, సింగర్ అయిన నోరా ఫతేహి.. తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. టెంపర్ మూవీ ఐటెం సాంగ్‌లో యాక్ట్ చేసింది.
ఆ తరువాత బాహుబలి, కిక్ 2, షేర్, లోఫర్ వంటి సినిమాల్లో తన డ్యాన్స్‌తో మెరుపులు మెరిపించింది. అయితే ఈ మధ్య తెలుగు సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.