Payal Rajput: ఊ అంటవా మావ అని అడుగుతున్న పాయల్ రాజ్‌పుత్.. పిచ్చెక్కించే పిక్స్

Thu, 17 Nov 2022-9:50 pm,

పాయల్ రాజ్ పుత్ 1990 డిసెంబర్ 5 న్యూఢిల్లీలో జన్మించింది. చిన్ననాటి నుంచి యాక్టింగ్‌పై ఎక్కువ ఆసక్తి ఉండటంతో గ్రాడ్యుయేషన్ పూర్తి సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.  

హిందీ టెలివిజన్ సీరియల్ మొదట నటించింది. ఆ తరువాత పంజాబీ చిత్రం చన్నా మేరేయాతో తెరంగేట్రం చేసింది.  

2018 విడుదలైన RX 100 చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది పాయల్ రాజ్‌పుత్.  

తెలుగు, తమిళంతోపాటు హెడ్ బాష్ అనే మూవీ ద్వారా కన్నడలోనూ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.  

ప్రస్తుతం తెలుగులోకి కిరాతక సినిమాతో పాటు తమిళంలో ఏంజెల్ అనే మూవీలో యాక్ట్ చేస్తోంది. RX 100 మూవీ తరువాత ఆ స్థాయిలో హిట్ అందులేకపోయింది ఈ పంజాబీ బ్యూటీ. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link