Payal Rajput Hot Pics: పాయ‌ల్ రాజ్‌పుత్ హాట్ స్టిల్స్.. కాలెత్తి మరీ చూపిస్తోందిగా!

Tue, 24 Jan 2023-10:06 pm,

పాయల్ రాజ్‌పుత్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. పొట్టి బ్లూ డ్రెస్సులో అందాలు ఆరబోశారు. పాయల్ పాప హాట్ స్టిల్స్‌కు అందరూ ఫిదా అయిపోతున్నారు.   

పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. ఎప్పటికపుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెడుస్తుంటారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి.   

పాయల్ రాజ్‌పుత్ ఇటీవల మంచు విష్ణుతో కలిసి 'జిన్నా' సినిమాలో నటించారు. ఈ సినిమా అమ్మడికి పెద్దగా కలిసిరాలేదు. కిరాత‌క‌, మాయా పేటిక సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.  

ఆర్ఎక్స్ 100 తర్వాత డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, తీస్మార్ ఖాన్ చిత్రాలు చేసినా పాయల్ పాపకు పెద్దగా గుర్తింపు రాలేదు.   

పంజాబీ చిత్రం 'చన్నా మేరేయా'తో పాయల్ రాజ్‌పుత్ సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత తెలుగులో 2018 విడుదల అయిన 'ఆర్ఎక్స్ 100' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో స్కిన్ షోకు పాయల్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు.   

1990 డిసెంబర్ 5న పాయల్ రాజ్‌పుత్ న్యూఢిల్లీలో జన్మించారు. చిన్ననాటి నుంచి నటనపై ఎక్కువ ఆసక్తి ఉండటంతో గ్రాడ్యుయేషన్ పూర్తి సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link