Pooja Hegde: వయ్యారాలు ఒలకబోస్తున్న పూజా హెగ్డే.. బుట్టబొమ్మ బ్యూటీఫుల్ పిక్స్
పూజా హెగ్డే తెలుగులో టాప్ హీరోయిన్ గా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.
ఓ వైపు వరుస సినిమాలు చేస్తూనే.. గ్యాప్ లేకుండా ఫోటో షూట్స్‌తో సందడి చేస్తోంది.
ఆ మధ్య కాలు దెబ్బతగలడంతో ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకుంది బుట్టబొమ్మ. అప్పుడప్పుడు తన గ్లామర్ షోతో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తోంది.
సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది బుట్టబొమ్మకు కలిసి రాలేదనే చెప్పాలి. రాధేశ్యామ్, ఆచార్య, తమిళంలో బీస్ సినిమాలు బాక్సాఫీసు వద్ద డిజాస్టర్స్‌గా నిలిచాయి.
ప్రస్తుతం బాలీవుడ్‌పై కన్నేసిన ఈ బ్యూటీ.. అక్కడ భారీ ప్రాజెక్టులకు సైన్ చేస్తోంది. మరోవైపు తెలుగులో మహేష్-త్రివిక్రమ్ కాంబో ఎస్ఎస్ఎంబీ 28కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీలోనూ పూజాను తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.