Poonam Bajwa: అందాల ఆటం బాంబ్ పేల్చిన పూనమ్ బజ్వా.. స్విమ్ సూట్‌లో బోల్డ్ పిక్స్
ముంబై బ్యూటీ పూనమ్ బజ్వాకు ప్రస్తుతం అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. సినిమాల అప్‌డేట్ విషయంలో కాస్త వెనుక ఉన్నా.. హాట్ ఫొటోలతో మాత్రం రచ్చ లేపుతోంది.
బ్యాక్ టు బ్యాక్ ఫొటో షూట్స్‌తో మెంటలెక్కిస్తోంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పూనమ్ బజ్వా ఘాటెక్కించే పోజులకు నెటిజన్ల మైండ్ బ్లాక్ అవుతోంది. క్రేజీ కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు.
బ్లూ స్విమ్ సూట్‌లో ఈ బ్యూటీ అదిరిపోయే అందాలకు ఫిదా అయిపోతున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పూనమ్ బజ్వాకు భారీ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడును 3.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.