Poonam Bajwa: నెట్టింట మంటలు పుట్టించిన పూనమ్ బజ్వా.. బోల్డ్ ట్రీట్‌కు ఫ్యాన్స్ షాక్
నెట్టింట పూనమ్ బజ్వా వరుస అందాల ప్రదర్శనతో మంటలు రేపుతున్నారు. ఈ అమ్మడు బోల్డ్ ఫొటోషూట్స్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
సినిమాల అప్‌డేట్ విషయంలో వెనకబడ్డ పూనమ్ బజ్వా.. సోషల్ మీడియాలో లేటెస్ట్ హాట్ ఫొటోలతో నెటిజన్లకు మైండ్ బ్లాక్ చేస్తోంది.
బ్యాక్ టు బ్యాక్ పిక్స్‌తో మెస్మరైజ్ చేస్తున్న ఈ బ్యూటీ ఫొటో షూట్స్‌పై అభిమానులు నాటీ కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు.
తాజాగా బ్రా, షార్ట్ నిక్కర్‌లో బోల్డ్ లుక్‌లో ఫ్యాన్స్‌కు షాకిచ్చింది పూనమ్ బజ్వా.
ఈ అందాల భామ షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె అందాన్ని పొగుడుతూ.. తెగ షేర్ చేస్తున్నారు.