Poonam Bajwa: నడుము నేషనల్ హైవే.. నాభి అందాలతో సెగలు పుట్టినస్తున్న పూనమ్ బజ్వా

Fri, 04 Nov 2022-9:26 pm,

మొదటి సినిమాతో తెరంగేట్రం చేసి.. బాస్ సినిమాతో సెకెండ్ హీరోయిన్‌గా నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది పూనమ్ బజ్వా.  

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ షోతో ఈ బ్యూటీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.  

కుందనపు బొమ్మలా ఉన్నా ఈ అందగత్తెకు అదృష్టం కలిసి రాలేదు. తెలుగులో ఆఫర్లు దక్కలేదు.  

తమిళ ఇండస్ట్రీపై దృష్టి పెట్టిన ఈ భామ.. అక్కడ మంచి పేరే తెచ్చుకుంది.  

తాజాగా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నడుము నేషనల్ హైవే అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link