Poorna Marriage: నటి పూర్ణ పెళ్లి.. ఫొటోలు వైరల్

Wed, 26 Oct 2022-8:27 am,

తన భర్తపై ప్రేమను వ్యక్తపరుస్తూ.. తన కెరీర్‌లో బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించానంటూ రాసుకొచ్చింది.  

తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది పూర్ణ.  

ఈ వేడుకకు కుటుంబ సభ్యులు.. సన్నిహితులు, సినీ పరిశ్రమ నుంచి కొంతమంది మాత్రమే హాజరయ్యారు.  

తాజాగా షానిద్ అసిఫ్ ఆలీని వివాహం చేసుకుంది. వీరి పెళ్లి దుబాయ్‌లో అంగరంగవైభవంగా జరిగింది.  

ఈ గ్యాప్‌లో ఆమె లవ్ బ్రేక్ అయిందంటూ పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. అయితే అతను ఎప్పటికీ తన వాడే అంటూ రూమర్స్‌ చెక్ పెట్టింది పూర్ణ.  

గతంలో కాబోయే భర్తతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసిన ఈ అమ్మడు.. ఆ తరువాత పెళ్లికి కాస్త గ్యాప్‌ ఇచ్చింది.  

తన ప్రేమికుడు షానిద్ అసిఫ్ ఆలీతో ఇటీవలె ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link