Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ అందాల విందు.. జీప్ జారిపోతే ఇక అంతే..!

Tue, 09 May 2023-8:20 pm,

అఖండ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తరువాత ప్రగ్యా జైస్వాల్‌కు అవకాశాలు క్యూ కడుతాయని అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది.   

చివరగా ప్రగ్యా నటించిన సన్ ఆఫ్ ఇండియా మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఆ తరువాత అవకాశాలు దూరం అయ్యాయి.  

ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ చేతిలో సినిమాలేవి లేవు. 'మిర్చి లాంటి కుర్రాడు' మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ప్రగ్యా.. 'కంచె' సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది.   

మరోవైపు సోషల్ మీడియాలో పరువాల విందుతో నిత్యం ఫొటోషూట్స్‌ చేస్తోంది. లేటెస్ట్ ఫొటోలతో అభిమానులను అలరిస్తోంది.  

1988 జూన్ 28న మధ్యప్రదేశ్‌లోని జబల్ పూర్‌లో ప్రగ్యా జన్మించింది. పూణేలోని సింబయాసిస్ లా స్కూల్‌లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసింది. ఓ వైపు చదవు కంటిన్యూ చేస్తునే.. అందాల పోటీలలో పాల్గొని మంచి మోడల్‌గా పేరు తెచ్చుకుంది.    

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link