Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ అందాల అరాచకం.. పిచ్చెక్కిపోతున్న యువతరం..

కంచె మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.

ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన నక్షత్రం, ఆచారి అమెరికా యాత్ర, ఓం నమో వేంటటేశాయ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడక పోవడంతో ఈ అమ్మడుకు అవకాశాలు కరువయ్యాయి.
ఆ తర్వాత బాలయ్య అఖండలో నటించినప్పటికీ ఈ భామ ఫేట్ మాత్రం మారలేదు.
అవకాశాలు తగ్గడంతో ఈ బ్యూటీ గ్రామర్ షో కు తెరదీసింది.
సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.