Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ నెవ్వర్ బిఫోర్ హాట్ షో.. ఇలా చూస్తే తట్టుకోలేరు..
![ప్రగ్యా జైస్వాల్ ఫోటోలు Pragya Jaiswal Photos](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Prajna-pic11.png)
వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'కంచె' సినిమాతో తెలుగులో పాపులర్ అయిన నటి ప్రగ్యా జైస్వాల్.
![ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ పిక్స్ Pragya Jaiswal latest Pics](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Prajna-pic22.png)
బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ సినిమాతో ఫేమస్ అయింది.
అయితే ఆ తర్వాత ఈ బ్యూటీకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఈ అమ్మడు అప్పుడప్పుడు గ్లామర్ షోతో నెట్టింట రచ్చ చేస్తూ ఉంటుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్స్ లో ప్రగ్యా జైస్వాల్ ఒకరు.ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది.
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్ల మతులు పొగోడుతున్నాయి.