Pranitha Subhash: అందాల ఆరబోతలో రెచ్చిపోతున్న ప్రణీత, లేటెస్ట్ పిక్స్ వైరల్

Sat, 09 Mar 2024-3:10 pm,

'బావ' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ప్రణీత సుభాష్. మెుదటి సినిమాతోనే ఈ బ్యూటీ మంచి గుర్తింపు తెచ్చుకుంది.   

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమాలో నటించి పాపులారిటీ సంపాదించుకుంది.   

బెంగళూరుకు చెందిన బిజినెస్ మ్యాన్ నితిన్ రాజు  2021 మే 30న పెళ్లి చేసుకుంది ప్రణీత. ఆ మరుసటి సంవత్సరం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.     

ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రణీత మంచి క్యారెక్టర్స్ కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ఈటీవీ డ్యాన్స్ షో 'ఢీ'కు జడ్జిగా వ్యవహారిస్తుంది.   

సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేస్తున్న ఫోటోలు కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్నాయి. ఈ అమ్మడు అందాలు నెట్టింట రచ్చలేపుతున్నాయి.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link