Pranitha Subhash: ప్రణీత అందాలకు బ్రహ్మకైనా దిమ్మతిరగాల్సిందే.. ఏముందిరా బాబు..

Thu, 07 Mar 2024-5:49 pm,

2010లో వచ్చిన 'బావ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ప్రణీత సుభాష్. ఈ బ్యూటీ తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.  

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.    

2021 మే30న బెంగళూరుకు చెందిన బిజినెస్ మ్యాన్ నితిన్ రాజు వివాహం చేసుకుంది. ఆ మరుసటి సంవత్సరం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.   

రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రణీత.. ప్రస్తుతం ఈటీవీ డ్యాన్స్ షో 'ఢీ'లో జడ్డిగా వ్యవహారిస్తుంది.   

అవకాశాలు తగ్గడంతో గ్లామర్ షోకు తెరదీసింది ఈ బ్యూటీ. ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ కుర్రోళ్లకు కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయి.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link