Pranitha Subhash Pics: ప్రణీత సుభాష్ పరువాల జాతర.. పొట్టి నిక్కరులో భలే ఉందిగా!

Fri, 17 Feb 2023-10:17 am,

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రణీత.. తన హాట్ ఫొటోలతో కుర్రాకారుకు నిద్రలేకుండా చేస్తున్నారు. తాజాగా ప్రణీత పరువాల విందు ఇచ్చారు. పొట్టి నిక్కరులోచాలా హాట్‌గా ఉన్నారు.   

బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్‌ రాజుతో 2021 మే 30న ప్రణీత వివాహం జరిగింది. 2022 జూన్ 10న ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.   

అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస వంటి చిత్రాలలో నటించి ప్రణీత తెలుగులో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.   

'ఏం పిల్లో ఏం పిల్లడో' సినిమాతో ప్రణీత తెలుగులో తెరంగేట్రం చేశారు. సిద్దార్థ్ సరసన తెలుగులో నటించిన బావ సినిమాతో ప్రణీత కు మంచి గుర్తింపు వచ్చింది.   

2010లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలుగులో తీసిన 'పోకిరి' రీమేక్ ద్వారా కన్నడలో ప్రణీత సుభాష్ సినీ రంగ ప్రవేశం చేశారు.   

1992 అక్టోబరు 17న బెంగుళూరులో ప్రణీత సుభాష్ జన్మించారు. ఆర్యన్ ప్రెసిడెన్సీ పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తిచేసిన ప్రణీత.. బెంగళూరు విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తిచేశారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link