Pranitha Subhash: పవన్ కళ్యాణ్ డైలాగ్స్‌తో ప్రణీత రచ్చ.. ట్రెండీ వేర్‌లో మతిపొగోడుతున్న పోజులు

Tue, 13 Dec 2022-8:59 pm,

ఈ ఏడాది జూన్ 10వ తేదీన పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఈ కన్నడ బ్యూటీ.. పెళ్లి, ప్రెగ్నెన్సీ తర్వాత కూడా చెక్కు చెదరని అందంతో ఆకట్టుకుంటోంది.  

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాతో ప్రణీతకు మంచి క్రేజ్ తీసుకువచ్చింది. పవన్‌తో వచ్చే సన్నివేశాలు అభిమానులకు తెగ నచ్చేశాయి.   

తాజాగా ఆ సినిమా డైలాగ్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. లేటెస్ట్ ఫొటోలను పంచుకుంది.   

'ఆ కళ్లల్లోకి ఏ మగాడైనా లూప్ అని దూకి అలా ఈదుకొనే వచ్చేస్తాడు..', 'ఆ ప్రమీల గారు మీరు కళ్లు దించకండి.. దించితే మాలాంటి ఫ్యాన్స్ హర్ట్ అయిపోతారండి..' డైలాగ్స్‌ను ఆమె షేర్ చేసింది.  

ప్రస్తుతం ఈ కన్నడ బ్యూటీ ‘రమణ అవతార’ అనే మూవీలో యాక్ట్ చేస్తోంది. వివాహామై.. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత నటిస్తోన్న మూవీ ఇదే. ఈ సినిమా హిట్ అయితే మరిన్ని అవకాశాలు వస్తాయని ఈ అందగత్తె భావిస్తోంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link