Priya Prakash Varrier Pics: ప్రియా ప్రకాష్ వారియర్ హాట్ ఫొటోస్... మునుపెన్నడూ చూడని పిక్స్!

Tue, 31 Jan 2023-10:20 pm,

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియా ప్రకాష్ వారియర్.. తాజాగా స్టన్నింగ్ ఫొటోలు షేర్ చేశారు. హాట్ క్లీవేజ్‌ షోతో కుర్రకారును కట్టిపడేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.  

నితిన్ సరసన ‘చెక్’ సినిమాతో ప్రియా ప్రకాష్ వారియర్ పలకరించింది. అయితే ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ భామకు తెలుగులో అవకాశాలు రాలేదు.   

నీ వానం నాన్ మఝాయ్ సినిమా తెలుగులోనూ 'లవర్స్ డే' పేరుతో డబ్ అయింది. తెలుగులో కూడా ప్రియా ప్రకాశ్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ఈ సినిమా వింక్ గర్ల్ (కన్ను గీటిన యువతి)కు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు.  

2018లో ‘నీ వానం నాన్ మఝాయ్’ సినిమా రిలీజ్‌కి ముందే ప్రియా ప్రకాష్ వారియర్ క్రేజీ స్టార్ డమ్ సంపాదించారు. కేరళ బ్యూటీ ప్రియా 'కన్నుగీటి' పాన్ ఇండియా లెవల్లో ఫేమస్ అయిపోయారు.   

2017లో 3 షార్ట్ ఫిల్మ్‌లలో నటించడం ద్వారా ప్రియా ప్రకాష్ వారియర్ తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. 2018లో తమిళ మ్యూజిక్ వీడియో ‘నీ వానం నాన్ మజై’లో కనిపించారు.   

1999 అక్టోబర్ 28న త్రిస్సూర్‌లోని పున్‌కున్నంలో ప్రియా ప్రకాష్ వారియర్ జన్మించారు. త్రిస్సూర్‌లోని విమలా కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ కోర్సు చేశారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link