Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ కిల్లింగ్ లుక్స్.. బ్లాక్ డ్రెస్‌లో మంటలే..!
1990 అక్టోబర్ 10న ఢిల్లీలో జన్మించిన రకుల్ ప్రీత్ సింగ్.. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేసింది.
టాలీవుడ్లో ఓ ఊపు ఊపేసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం బాలీవుడ్లో మకాం వేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతుండడంతో ఈ భామ జోరు స్లో అయింది.
దీంతో రకుల్ మళ్లీ సౌత్ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ ప్రాజెక్ట్‌తో మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. తెలుగులో చివరగా రకుల్ ప్రీత్ సింగ్ కొండపొలం మూవీలో యాక్ట్ చేసింది.
దీంతో రకుల్ మళ్లీ సౌత్ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ ప్రాజెక్ట్‌తో మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. తెలుగులో చివరగా రకుల్ ప్రీత్ సింగ్ కొండపొలం మూవీలో యాక్ట్ చేసింది.
మరోవైపు సోషల్ మీడియాలో ఈ భామ తెగ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్‌తో అలరిస్తోంది. తాజాగా బోల్డ్ లుక్‌తో కుర్రకారుకు మతిపోగేట్టే పిక్స్ షేర్ చేసింది.