Rakul Preet: ఈ పోజులో రకుల్ ప్రీత్ సింగ్‌ని చూస్తే మతి పోవాల్సిందే..
ఒకప్పుడు తెలుగులో ఓ వెలుగు వెలిగిన రకుల్... ప్రస్తుతం ఆఫర్లు కరువై తన పాత్రల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఆఖరిగా ఆమె తెలుగులో విడుదలైన చిత్రం 'కొండపొలం'.
అగ్రహీరోలైన నాగార్జున, రవితేజ, రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ ల సరసన రకుల్ ప్రీత్ రొమాన్స్ చేసింది.
ప్రస్తుతం ఇన్ స్టాలో తన గ్లామర్ డోస్ తగ్గకుండా బ్లాక్ డ్రెస్‌లో హాట్ పిక్స్ షేర్ చేసి కుర్రకారు ఫిదా అయ్యేలా చేస్తుంది రకుల్.
టాలీవుడ్‌లో గ్రాఫ్ పీక్‌లో ఉన్నప్పుడు బాలీవుడ్‌కు మక్కాం మార్చింది. అక్కడ కూడా అదృష్టం కలిసి రాకపోవపోడంతో కెరీర్‌లో ప్రస్తుతం బ్యాడ్ ఫేస్ ఎదుర్కొంటుంది ఈ పంజాబీ బ్యూటీ.
ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ హీరో జాకీ భగ్నానీతో పీకల్లోతు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే..