Rakul Preet Singh Pics: గ్లామర్ తో కట్టిపడేస్తున్న రకుల్, లేటెస్ట్ పిక్స్ వైరల్

Sat, 17 Feb 2024-1:26 pm,

‘'గిల్లీ'’ అనే కన్నడ చిత్రంతో తెరంగేట్రం చేసింగి రకుల్‌   

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నటీమణుల్లో రకుల్ ఒకరు.   

ఈ బ్యూటీ ఇన్ స్టాలో లేటెస్ట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది.   

రీసెంట్ గా ఈ బ్యూటీ శివకార్తీకేయన్ సరసన ఆయాలన్ సినిమాలో మెరిసింది.   

త్వరలో ఈ బ్యూటీ పెళ్లిపీటలెక్కబోతుంది. ఫిబ్రవరి 21న ఆమె, నిర్మాత జాకీ భగ్నానీని గోవాలో వివాహం చేసుకోబోతుంది.   

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'ఇండియన్-2' చిత్రంలో నటిస్తోంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link