Rashmika Mandanna Hot Photos: గ్లామర్ డోస్ పెంచిన రష్మిక.. ఎద అందాలు ఆరబోస్తూ..!!

Tue, 29 Mar 2022-4:17 pm,

రష్మిక తాజాగా గ్లామర్ డోస్ పెంచారు. బ్రాలో ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో గుబులురేపుతున్నారు.   

ఆ మధ్య జిమ్ టైట్‌ ఫిట్‌ డ్రెస్‌లో కనిపించి కనువిందు చేసిన రష్మిక మందన.. తాజాగా మరోసారి వర్కౌట్లు చేస్తూ వావ్ అనిపించారు.

రష్మిక సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటారు. తన వ్యక్తిగత విషయాలు, సినిమాకు సంబందించిన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తుంటారు.

ప్రస్తుతం రష్మిక చేతిలో పుష్ప పార్ట్ 2, తమిళంలో కార్తీ సరసన ఓ ప్రాజెక్ట్ ఉంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో 2-3 చిత్రాలు ఉన్నాయి. 

డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, దేవదాస్ సినిమాల్లో నటించారు. ఇక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించిన రష్మిక.. శ్రీవల్లి పాత్రలో అడగొట్టారు. పుష్ప సినిమాతో రష్మిక నేషనల్ క్రష్ అయిపోయారు. 

'ఛలో' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన కన్నడ భామ రష్మిక మందన.. 'గీత గోవిందం' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. గీత గోవిందం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link