Viral News: హోటల్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ స్టార్ హీరోయిన్.. అది కూడా స్టార్ హీరోతో !

Sat, 26 Oct 2024-5:51 pm,

సినీ ఇండస్ట్రీలో పేరు మోసిన బడా హీరోలు,  హీరోయిన్ లు ఏ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా స్టార్ హీరోలు , హీరోయిన్ల మధ్య ఎఫైర్ ఉన్నట్లు ఎన్నోసార్లు వార్తలు కూడా వినిపించాయి.  అయితే ఒక సీనియర్ హీరో ఊహించని విధంగా హీరోయిన్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.  అప్పట్లో ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.   

అప్పట్లో అడ్డంగా బుక్ అయిన జంట ఎవరో కాదు దిగ్గజ నటుడు కమల్ హాసన్,  అలనాటి స్టార్ హీరోయిన్ రేఖ. ఒక రకంగా చెప్పాలి అంటే కమల్ హాసన్ సినిమాలలో ఎవరెస్టు లాంటివారు. అయితే ఆయన వ్యక్తి జీవితం మాత్రం ఎప్పుడూ ఏదో ఒక సంచలనంగా మారుతూనే ఉంటుంది. 

కమల్ హాసన్ మొదట భరతనాట్య కళాకారిణి వాణి గణపతిని వివాహం చేస్తున్నారు. అయితే ఆ వైవాహిక  జీవితం ఎక్కువకాలం నిలవలేదు. తర్వాత  ఈ హీరో లవ్ ఎఫైర్లు మీడియాలో కూడా హైలెట్ అయ్యాయి. ప్రముఖ నటి రేఖా తో రిలేషన్ లో ఉన్నాడని,  ఆమెతో కలిసి ఒక హోటల్లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం వల్లే తన భార్య విడాకులు ఇచ్చిందని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. 

అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు సంచలనంగా మారుతూ ఉంటాయని చెప్పవచ్చు. ఇకపోతే కమల్ హాసన్ వ్యక్తిగత విషయానికి వస్తే.. రేఖతో ఆయనకున్న సంబంధం ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ రహస్యంగానే సాగింది ..ఆ రోజుల్లో వీరిద్దరిపై సినీ ప్రేమికులు ఎక్కువగా ఆసక్తి చూపించేవారు..

దీనికి తోడు కమలహాసన్ మాజీ భార్య వాణి గణపతి కూడా రేఖా , కమలహాసన్ ఓకే హోటల్ రూమ్ లో ఉన్నట్లు కనిపెట్టి మీడియాకి కూడా చెప్పింది. అలా రేఖ కమలహాసన్ ఒకే గదిలో కనిపించడం వల్లే తాను తన భర్తకు విడాకులు ఇచ్చానని వాణి గణపతి తెలిపింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link