Samantha Pics: నెట్టింట మంటలు రేపిన సమంత.. స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో బోల్డో పోజులు
బోల్డ్ ఫొటో షూట్‌తో సమంత నెటిజన్లకు హాట్ ట్రీట్ ఇచ్చింది. చీర కట్టులో మెరిసినా.. బ్లౌజ్ మరీ చిన్నగా ఉండడంతో ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయింది.
ప్రస్తుతం దుబాయ్ ట్రిప్‌లో ఉన్న సామ్.. శారీ లుక్‌లో పిక్స్‌ను నెట్టింట షేర్ చేసింది.
రీసెంట్‌గా ఖుషి మూవీతో ఆడియన్స్‌ను అలరించిన సమంత.. త్వరలోనే సిటాడెల్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
వీటితోపాటు ఓ హాలీవుడ్ మూవీకి కూడా సమంత సైన్ చేసింది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.