Samantha Ruth Prabhu Pics: మయోసైటిస్‌తో పూర్తిగా మారిన సమంత.. ఫొటోస్ చూస్తే గుండె బరువెక్కడం పక్కా!
ప్రస్తుతం సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆమె చికిత్స తీసుకుంటున్నారు. మయోసైటిస్ కారణంగా సామ్ పూర్తిగా మారిపోయారు.
విడాకుల అనంతరం సామ్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోయారు. మరోవైపు 'ఊ అంటావా' పాటతో ప్రపంచమంతా పాపులరయ్యారు.
ఏమాయ చేశావే సినిమాతో ప్రేమలో పడ్డ అక్కినేని నాగ చైతన్య, సమంత పెళ్లితో ఒక్కటయ్యారు. ఆపై కొద్ది సంవత్సరాలకే విడిపోయి అందరికి పెద్ద షాక్ ఇచ్చారు.
ఏమాయ చేశావే, బృందావనం, మనం, జాను, అత్తారింటికి దారేది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అఆ, దూకుడు, జనతా గ్యారేజ్, s/o సత్యమూర్తి, ఓ బేబీ, యూ టర్న్ లాంటి ఎన్నో హిట్ సినిమాలు సమంత ఖాతాలో ఉన్నాయి.
2010లో వచ్చిన 'ఏమాయ చేశావే' సినిమాతో సమంత టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాలోనే తన అందం, నటనతో కుర్రకారు మనసును దోచుకున్నారు.
1987 ఏప్రిల్ 28న చెన్నైలోని పల్లవరంలో సమంత జన్మించారు. సామ్ డిగ్రీ పూర్తిచేశారు.