Sana Maqbool: ఒయ్యారాలు ఒలకబోస్తున్న సనా..

Sun, 13 Dec 2020-2:22 pm,

మోడల్‌గా కేరీర్‌ను ప్రారంభించిన సనా మక్బూల్.. పలు కీలక యాడ్స్‌లల్లో, టీవీషోలు, సిరీయల్స్‌లో నటించి ఈ భామ విపరీతమైన క్రేజ్ సంపాదించింది. 

దిక్కులు చూడకు రామయ్య సినిమా తర్వాత సనా.. తెలుగులో మామా ఓ చందమామ సినిమాలో నటించింది. 

ఎప్పుడూ కూడా సనా మక్బూల్ ఇన్‌స్టాలో తన ఫాలోవర్లతో టచ్‌లో ఉంటూ హాట్ హాట్ ఫొటోలను పంచుకుంటూ హీటెక్కిస్తుంటుంది. ఈ భామ ఇన్‌స్టాలో పంచుకున్న ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి.. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link