Sara Ali Khan Birthday Special: క్యూట్ బేబీ నుంచి హాట్ బ్యూటీగా సారా Photos

Wed, 12 Aug 2020-12:44 pm,

బాలీవుడ్ సీనియర్ నటి అమృతా సింగ్, సైఫ్ అలీ ఖాన్‌ల గారాలపట్టి సారా అలీ ఖాన్ (Sara Ali Khan) పుట్టినరోజు నేడు. కేదార్‌నాథ్‌ మూవీతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సారా అలీ ఖాన్ నేడు 25వ వసంతం (Happy Birthday Sara Ali Khan)లోకి అడుగుపెట్టింది. సారా అలీ ఖాన్ బర్త్‌డే సందర్భంగా ఆమె చిన్ననాటి నుంచి ఇప్పటివరకూ కొన్ని ఫొటోలు మీకోసం.

సారా అలీ ఖాన్ చిన్నప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

సారా అలీ ఖాన్ చిన్ననాటి ఫొటోలు

సారా అలీ ఖాన్ చిన్ననాటి ఫొటోలు

సారా అలీ ఖాన్ చిన్ననాటి ఫొటోలు

తమ్ముడు ఇబ్రహీం అలీ ఖాన్‌తో సారా అలీ ఖాన్

అలియా భట్‌తో సారా అలీ ఖాన్ (సినిమాల్లోకి రాకముందు అలా ఉండేది)

(Photos Credit: Instagram/saraalikhan95) ఈ ఫొటోలను సారా అలీ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి సేకరించి ఇక్కడ అందిస్తున్నాం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link