Shanvi Srivastava Photos: బీచ్ లో బికినీతో హల్ చల్ చేస్తున్న `లవ్ లీ` భామ
శాన్వీ శ్రీవాత్సవ.. 1992 డిసెంబరు 8న జన్మించింది. 2012లో 'లవ్లీ' సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది.
ఆ తర్వాత 'రౌడీ', 'అడ్డా', 'ప్యార్ మే పడిపోయా' చిత్రాల్లో కనువిందు చేసింది.
'చంద్రలేఖ' సినిమాతో కన్నడ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.
రక్షిత్ శెట్టి సరసన నటించిన అతడే శ్రీమన్నారాయణ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.
ప్రస్తుతం 'త్రిశూలం', 'కస్తూరి మహాల్', 'బంగ్' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. పలు అవార్డులను కూడా అందుకుంది