Shirley Setia Bikini Pics: బికినీలో షిర్లీ సేఠియా.. అమ్మడి బ్లాస్టింగ్ అందాలకు కుర్రకారు షాక్!
తాజాగా షిర్లీ సేఠియా చుడీదార్‌లో దర్శనం ఇచ్చారు. సముద్రపు ఒడ్డున కూర్చుని అందాలు ఆరబోశారు. అమ్మడి అమాయకపు స్మైల్‌కు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
షిర్లీ సేఠియా నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంటారు. అమ్మడు పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.
2020లో నెట్‌ఫ్లిక్స్‌లో రీలీజైన 'మస్కా' సినిమాతో షిర్లీ సేఠియా నటనలో అరంగేట్రం చేశారు. 'కృష్ణ వ్రింద విహారి'తో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఇటీవల నికమ్మ అనే హిందీ చిత్రంతో సందడి చేశారు.
షిర్లీ సేఠియా మంచి సింగర్. ఆమె ఇప్పటికే ఎన్నో పాటలు పాడారు. జెంటిల్ మ్యాన్’ చిత్రంలో 'డిస్కో డిస్కో' అనే పాపులర్ పార్టీ సాంగ్ ఆమె పాడారు.
యూట్యూబర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నటి షిర్లీ సేఠియాకు 3.71 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబర్, నటి, గాయనిగా దూసుకుపోతున్నారు.
1995 జులై 2న డామన్‌లో షిర్లీ సేఠియా జన్మించారు. షిర్లీ న్యూజిలాండ్‌కు చెందిన భారతీయ సినిమా నటి, గాయని మరియు యూట్యూబర్.