Actress: 70 ఏళ్ళ నటుడితో పెళ్లికి సిద్ధమైన నటి.. అసలు నిజం ఇదే..!

సినీ ఇండస్ట్రీలో పరిస్థితులు.. ఎప్పుడు ఎలా మారిపోతాయో చెప్పడం కష్టం. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు తమకు నచ్చిన వారిని.. వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఈ క్రమంలో ఎదుటివారి వయసు, కులం, మతం, వర్ణం ఇలా ఏవి ఆలోచించరు. అందుకే ఇలాంటివి.. సహజానికి విరుద్ధంగా చేసి విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు.

ఈ క్రమంలోనే 70 ఏళ్ల వయసున్న.. ఒక నటుడితో 30 సంవత్సరాల వయసున్న.. నటి పెళ్లికి సిద్ధమవుతుండడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ వ్యక్తితో..కాస్త చనువుగా ఫోటో దిగడమే కాదు ఆ ఫోటోని షేర్ చేస్తూ ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో అందరూ కూడా వీరిద్దరి వివాహం చేసుకోబోతున్నారు.. అంటూ వార్తలు గుప్పించారు.

వారు ఎవరో కాదు శివంగి వర్మ.. గోవింద్.. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటంటే.. వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేయబోతున్నారట ఆ సినిమాలో భాగంగానే ఈ పోస్టర్ షేర్ చేసినట్లు సమాచారం.
తాజాగా వీరిద్దరూ త్వరలోనే.. ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఏది ఏమైనా సినిమా స్టంట్ కోసమే.. ఇలా వీరిద్దరూ ఫోటో కలిసి దిగి షేర్ చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా తమ సినిమా గురించి.. ప్రమోట్ చేసుకోకుండా అని, ఇలా ఒక్క ఫోటోతో భారీ పాపులారిటీ.. సంపాదించుకున్నారు శివంగి వర్మ..అలాగే గోవింద్.
ఏది ఏమైనా సెలబ్రిటీలు..ఈ మధ్యకాలంలో.. సినిమా స్టంట్స్ ఎక్కువగా చేస్తున్నారని చెప్పాలి. అందులో భాగంగానే పాపులారిటీ కూడా ఉచితంగానే.. పొందుతున్నారు. ఏదిఏమైనా వీరు చేసిన పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.