Shraddha Das Hot Pics: థండర్ థైస్, క్లీవేజ్ షో.. కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపుతున్న హాట్ భామ శ్రద్ధా దాస్!

శ్రద్ధా దాస్ హాట్ ట్రీట్ ఇచ్చారు. స్లీవ్‌లెస్ బ్లాక్ టాప్‌లో క్లీవేజ్ అందాలను, పొట్టి షాట్‌లో థండర్ థైస్‌ని చూపించారు. హాట్ అందాలతో శ్రద్దా కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపుతున్నారు.

ఇటీవలి కాలంలో సినిమాలు చేయని శ్రద్దా దాస్.. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం వార్తల్లో ఉంటారు. ఈ ముంబై బ్యూటీ నెట్టింట పోస్ట్ చేసే హాట్ ఫొటోస్ నిమిషాల్లోనే వైరల్ అవుతుంటాయి.
మంచి హైట్, కలర్, ఫిజిక్ ఉన్న శ్రద్దా దాస్‌కు మెయిన్ హీరోయిన్ అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు. టాప్ హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోని శ్రద్దాను దర్శకనిర్మాతలు ఎందుకనో పట్టించుకోలేదు.
ఆర్య 2, డార్లింగ్, నాగవల్లి, గుంటూరు టాకీస్, పీఎస్‌వీ గరుడవేగ, ఏక్ మినీ కథ వంటి సినిమాలతో తెలుగులో శ్రద్ధా దాస్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు.
'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం' సినిమాతో శ్రద్ధా దాస్ సినీ ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాలోనే అందాలు ఆరబోసి అందరిని ఆకట్టుకున్నారు. శ్రద్ధా తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, బెంగాలీ, మలయాళ భాషలలో నటిస్తున్నారు.
1987 మార్చి 4న ముంబైలో శ్రద్ధా దాస్ జన్మించారు. శ్రద్ధ ముంబైలోనే స్కూల్ విద్యాభ్యాసాన్ని పూర్తిచేసింది. ముంబై విశ్వవిద్యాలయము నుంచి పాత్రికేయ రంగంలో డిగ్రీ పట్టా పొందారు.