Shruti Haasan Bold Pics: శృతి హాసన్ బోల్డ్ షో.. ఆ యాంగిల్స్ చూశారంటే `అబ్బ` అనాల్సిందే!

Wed, 08 Mar 2023-8:57 am,

శృతి హాసన్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. బ్లాక్ మోడ్రన్ డ్రెస్‌లో అందాలు ఆరబోశారు. బ్యాక్ అందాలు చూపిస్తూ శృతి హాసన్ రెచ్చిపోయారు.   

సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే శృతి హాసన్ తరచుగా తన గ్లామరస్ పోటోలను పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తుంటారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు, క్రాక్, వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో శృతి హాసన్ భాగమయ్యారు. టాలీవుడ్ హీరోలకు లక్కీ హీరోయిన్ అయ్యారు.  

తెలుగులో సినిమా 'అనగనగా ఓ ధీరుడు'తో శృతి హీరోయిన్‌గా ఫేమస్ అయ్యారు. ఓ మై ఫ్రెండ్ నిరాశ పరిచినా.. గబ్బర్ సింగ్ చిత్రం  శృతికి అదృష్టంను తెచ్చింది. దాంతో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.   

శృతి హాసన్ చాలా చిన్న వయసులోనే సింగర్‌గా కెరీర్‌ను ఆరంబించారు. 'హే రామ్' చిత్రంతో నటిగా ప్రయాణం మొదలు పెట్టిన శృతి.. 'లక్' మూవీలో హీరోయిన్ అయ్యారు.  

1986 జనవరి 28న చెన్నైలో శృతి హాసన్ జన్మించారు. విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురే శృతి. సెయింట్ ఆండ్రూస్ కళాశాలలో మనస్తత్వశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link