Simrat Kaur Photos: హాట్ హాట్ అందాలతో కుర్రాళ్ల తాపం పెంచుతున్న సిమ్రత్ కౌర్, లేటెస్ట్ పిక్స్ వైరల్
సిమ్రత్ కౌర్ 1997 జూలై 16న జన్మించింది. ముంబైలో పంజాబీ సిక్కు కుటుంబంలో పెరిగింది.
2017లో వచ్చిన తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం 'ప్రేమతో మీ కార్తీక్' అనే సినిమాతో ఇండస్ట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పరిచయం సినిమాలో నటించింది.
'సోనీ' అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. గతేడాది 'గదర్ 2'లో సన్నీ డియోల్ కోడలి పాత్రను పోషించింది.
ఆ తర్వాత తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ డర్టీ హరితో మరింత ఫేమస్ అయింది. బంగార్రాజు చిత్రంలో ఆమె అతిధి పాత్రలో కనిపించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బ్యూటీ తన లేటెస్ట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
తాజాగా ఈ బ్యూటీకి సంబంధిచిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.