Actress Sneha: నాలుగు పదుల వయసులోనూ ఏ మాత్రం తగ్గని స్నేహ అందం, లేటెస్ట్ పిక్స్ వైరల్
![నటి స్నేహ Actress Sneha](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/sneha-pic1.png)
స్నేహా అసలు పేరు సుహాసిని రాజారామ్ నాయుడు.
![నటి స్నేహ Actress Sneha](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/sneha-pic2u.png)
ప్రియమైన నీకు చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
2002లో ఆమె నటించిన ఎనిమిది చిత్రాలు రిలీజ్ అయ్యాయి.
ఉన్నై నినైతులో ఆమె నటనకు ఉత్తమ సహాయ నటిగా మొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది.
విరుంబుగిరెన్‌లో స్నేహా నటనకు ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.
తెలుగులో శ్రీకాంత్ తో రాధా గోపాలం, వెంకటేష్ తో సంక్రాంతి, నాగార్జునతో శ్రీరామదాసు వంటి చిత్రాల్లో నటించింది.