Tamannaah Bhatia: తమన్నా అందాల ప్రదర్శన.. హాట్ పోజులతో రచ్చ

Wed, 30 Nov 2022-8:01 pm,

2007లో హ్యాపీ డేస్ సినిమా తమన్నాకు మంచి క్రేజ్‌ను తీసుకువచ్చింది. ఆ తరువాత మిల్కీ బ్యూటీ కెరీర్ జెడ్ స్పీడ్‌లో దూసుకుపోయింది.  

కేవలం గ్లామర్‌తోనే యాక్టింగ్‌లోనూ తమన్నా ఇరగదీస్తుంది. ముఖ్యంగా తమన్నా అద్భుతమైన డ్యాన్స్‌కు హీరోలే ఫిదా అయిపోతారు.   

ఇండస్ట్రీకి వచ్చే 17 ఏళ్లు గడిచినా.. ఇప్పటికీ అదే గ్రేస్‌తో మిల్కీ బ్యూటీ డ్యాన్స్ చేయడం విశేషం.   

ఇటీవలె ఈ అందగత్తె పెళ్లి వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి. అయితే ఆమె మాత్రం సైలెంట్‌గా ఉండిపోయింది.   

సినిమాలతో ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది తమన్నా. తాజాగా ఎద అందాల ప్రదర్శనతో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link