Tejaswi Madivada: ఎద అందాలు చూపిస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తోన్న బిగ్ బాస్ బ్యూటీ

Tue, 27 Feb 2024-4:31 pm,

తెలుగుమ్మాయి తేజస్వి మదివాడ తన గ్లామర్ తో కుర్రకారును ఎట్రాక్ట్ చేస్తోంది.   

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ  ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట రచ్చ లేపుతోంది.   

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది తెలుగుమ్మాయి తేజస్వి మదివాడ.   అందులో గోదారి యాసతో మాట్లాడి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.   

ఆర్జీవీ దర్శకత్వం వహించిన 'ఐస్‌క్రీం' చిత్రంతో హీరోయిన్‌ అవతారం ఎత్తింది.   

హీరోయిన్ గా అవకాశాలు పెద్దగా రాకపోవడంతో సపోర్టింగ్ రోల్స్ కూడా చేసింది. లవర్స్, మళ్లీమళ్లీ ఇది రాని రోజు, కేరింత వంటి సినిమాల్లో  ఈ బ్యూటీ మెరిసింది.   

ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించుకుంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link